ఆమె ఏప్రిల్ 1963 లో కేరళ రాష్ట్రం లోని అలెప్పీలో జన్మించారు[1] ఆమె తండ్రి చిన్న వ్యాపారి. ఆమె అలప్పుంజా (అలెప్పి) లో డ్రిగ్రీ వరకు చదివిన తర్వాత కాలికట్ లోని త్రిచూర్ ఇంజరీరింగ్ కాలేజీలో బి.టెక్ చదివారు.ఆ తర్వాత పూణే లోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో గైడాడ్ మిస్సైల్స్ తెక్నాలజీలో ఎం.తెక్ ను అభ్యసించారు. ఘన ఇంధన వ్యవస్థలో పరిశోధనలు చేసి నైపుణ్యం సంపాదించారు[2] ఆమె ఆరాధించే కేరళకు చెందిన తల్లిదండ్రులు ఆమెకు కలకత్తాలో పేదలకు సేవలు అందించిన నోబెల్ బహుమతి గ్రహీత ఐన మదర్ థెరెసా పేరును పెట్టారు[3][4]
టెస్సీ థామస్ ఎప్పుడు పుట్టింది?
Ground Truth Answers: 1963ఏప్రిల్ 1963ఏప్రిల్ 1963
Prediction: